India vs West Indies 2019 : Virat Kohli Equals Rohit Sharma Record During 3rd T20 || Oneindia Telugu

2019-08-07 118

After struggling in the first few matches, Virat Kohli came to his premium best in the third and final T20I over West Indies in Guyana. The Indian Skipper scored his 21st T20I fifty and equalled the record of most T20I fifty-plus scores with Deputy Rohit Sharma. The veteran looked quite off-track in the first two matches as the right-handed-batsman struggled to convert his start into a big score.
#viratkohli
#rohitsharma
#record
#teamindia
#westindies
#t20

ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సమం చేశాడు. వెస్టిండిస్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో మొదటి రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోని విరాట్ కోహ్లీ గుయానా వేదికగా మూడో టీ20లో మాత్రం ఫామ్‌లోకి వచ్చాడు. 45 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 59 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.